దర్శకుడు ఈ అందాల ముద్దుగుమ్మను పట్టించుకోవడంలేదే...!
Rajeev
01 August 2024
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన ముద్దుగుమ్మల్లో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరు. ఈ అమ్మడు తన అందంతో ప్రేక్షకులన
ు ఆకట్టుకుంది.
హిందీలో మున్నా మైకెల్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ కు మకాం మార్చింది.
తెలుగులో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాలో నటించి ఆకట్టుకుంది ఈ భామ
ఆతర్వాత అక్కినేని అఖిల్ కు జోడిగా మిస్టర్ మజ్ను సినిమాలో చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ బ్యూటీకి భారీ హిట్ అందించింది. ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది.
అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఏ సినిమా చేస్తుందో అర్ధంకాని పరిస్థితి.. పవన్ కళ్యాణ్ హరిహరమల్లు సినిమా చేసింది.
కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఆడిగిపోయింది. ఈ సినిమా తర్వాత నిధి అగర్వాల్ ఇంతవరకు కొత్త సినిమాలో కనిపించలేదు
.
ఇక్కడ క్లిక్ చేయండి