వరుసగా ఫ్లాపులు .. డైలమాలో అందాల నిధి అగర్వాల్
21 August 2026
Rajeev
Pic credit - Instagram
2017లో టైగర్ ష్రాఫ్ సరసన 'మున్నా మైఖేల్' చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది అందాల భామ నిధి అగర్వాల్.
తొలి సినిమాతోనే 'జీ సినీ అవార్డ్స్'లో ఉత్తమ పరిచయ నటిగా ప్రశంసలు అందుకుంది. అయితే ఈ బ్యూటీకి క్రేజ్ తెచ్చింది మాత్రం తెలుగులోన
ే..
సవ్యసాచి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ చైతన్య సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు అయ్యింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ నిధి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ఆమె గ్లామర్, యాక్టింగ్ ప్రేక్షకులను వ
ిశేషంగా ఆకట్టుకున్నాయి.
అక్కినేని అఖిల్ సరసన 'మిస్టర్ మజ్ను', గల్లా అశోక్ సరసన 'హీరో' చిత్రాల్లో నటించి తన నటనతో అలరించిదని.
ఇక పవన్ కళ్యాణ్ సరసన చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన 'హరి హర వీరమల్లు'లాంటి పాన్-ఇండియా సినిమాలోనూ నటించింది.
చివరిగా ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాలోనూ చేసింది. కానీ ఏ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు హిట్ ఇవ్వలేకపోయింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ