బ్లాక్ కలర్ డ్రస్‌లో  మైండ్ బ్లాక్ చేస్తోన్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ 

Rajeev 

20 September 2024

బ్లాక్ కలర్ డ్రస్‌లో  మైండ్ బ్లాక్ చేస్తోన్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ 

Rajeev 

20 September 2024

అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది ఈ భామ.

ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన హిట్టు రావడం లేదు. తొలి సినిమాతోనే కుర్రకారును పడగొట్టింది అందాల నిధి. 

నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆతర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను చేసింది. 

ఈ రెండు సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. ఆ తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. 

ఈ సినిమాలో తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత నిధి అగర్వాల్ కు ఒక్కటంటే ఒక్క హిట్ దక్కలేదు. 

ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఆశలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పైనే పెట్టుకుంది. హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ దశలో ఉంది. 

ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో సోషల్ మీడియాతో బిజీగా మారిపోయింది. తాజాగా ఇలా బ్లాక్ కలర్ డ్రస్ లో అదరగొట్టింది.