ఆ స్టార్ హీరోయిన్‌లా పేరు తెచ్చుకోవాలనుకుంది: నేహాశెట్టి
03 October 2023
డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల తార నేహాశెట్టి
సినిమా హిట్ కావడంతో పాటు నేహా శెట్టి పోషించిన రాధిక పాత్రకు ప్రశంసలు వచ్చాయి
ఇటీవలే బెదురులంకతో మరో సూపర్‌హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుందీ అందాల తార.
త్వరలోనే కిరణ్ అబ్బవరంతో కలిసి రూల్స్ రంజన్ అనే సినిమాతో మన ముందుకు రానుంది రాధిక
కాగా తాజా ఇంటర్వ్యూలో అలనాటి అందాల తార శ్రీదేవిపై తన అభిమానాన్ని చాటుకుంది నేహాశెట్టి
శ్రీదేవి లాగే తానూ మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని ఉందంటూ చెప్పుకొచ్చిందీ అందాల తార
ఇక్కడ క్లిక్ చేయండి..