తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రాధికా..
06 June 2026
Pic credit - Instagram
Rajeev
నేహా శెట్టి ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ అయ్యింది.
2016లో కన్నడ సినిమా ముంగారు మలే 2తో సినీరంగంలోకి ఆడుగుపెట్టి ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
ఇక తెలుగులో మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత గల్లీ రౌడీ, డీజే టిల్లు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
మోడలింగ్ లోకి వచ్చిన నేహా, 2014లో మిస్ మంగళూరు అందాల పోటీతో గెలిచింది. మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది.
ప్రస్తుతం నేహా శెట్టి సినిమాల స్పీడ్ తగ్గించింది. అందం అభినయం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
మొన్నామధ్య పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.. కానీ అది ఎడిట్ లో పోయింది. ఇటీవలే తమిళ్ సినిమా డ్యూడ్ లో నటించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తెలుగులో నేహా ఎప్పుడు తిరిగి ఛాన్స్ అందుకుంటుందో చూడాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ