నయన తార అందానికి అసలు కారణం అదేనా? అది లేకపోతే
22 September 2024
Basha Shek
దక్షిణాది అగ్ర కథానాయికగా చెలామణి అవుతున్న నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఘనంగా అడుగు పెట్టింది.
తెలుగు, తమిళ, కన్నడ అగ్రకథనాయకుల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నఆమె జవాన్ లో షారుఖ్ తో ఆడి పాడింది.
కాగా నాలుగు పదుల వయసుకు చేరువవుతోన్నా ఏమాత్రం వన్నెతరగని అందంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది నయన తార.
నయన తార అందానికి ప్రధాన కారణం ఏంటంటే.. ఆమె ఎక్కువగా ఆయుర్వేదిక్ బ్యూటీ ప్రొడక్ట్స్‌నే ప్రిఫర్ చేస్తుందట.
అలాగే బాడీ రీహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు తరచుగ ఎక్కువగా మచినీళ్లు తాగుతుందట ఈ అందాల తార.
బయటకు వెళ్లితే కంప్లసరి సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకుంటుందట. ఇది లేకుండా గడప కూడా దాటదట నయనతార.
అలాగే ఎప్పుడూ విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లు, పండ్ల రసాలు ప్రతిరోజూ మర్చిపోకుండా తీసుకుంటుందట.
వీటిని పాటించడం వల్లే తన చర్మం మృదువుగా , అందంగా మెరిసేలా చేయడంలో సహాయం చేస్తుందని చెబుతోంది నయన తార.
ఇక్కడ క్లిక్ చేయండి..