TV9 Telugu
ఆ సినిమా నా కెరీర్ ను మార్చేసింది .. నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్స్
01 March 2024
తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల నటి నయనతార. లేడీ సూపర్ స్టార్ గా 'గుర్తింపు తెచ్చుక
ుంది.
నయనతార అసలు పేరు డయానా కురియన్.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుంది ఈ బ్యూటీ.
తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అందాల భామ నయనతార.
తమిళం, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార.
ఇటీవలే హిందీలో నటించి మెప్పించింది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాతో సక్సెస్ అందుకుంది.
నయనతార ప్రమోషన్స్ లో ఎక్కడా పాల్గొందు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తమిళ్ లో నటించిన బిల్లా సినిమా తన కెరీర్ ను మార్చేసిందని తెలిపింది నయన్. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
బిల్లా సినిమాలో నయనతార గ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. బిల్లా తన కెరీర్‌ను టర్నింగ్ తిప్పిన చిత్రం అని నయనతార తెలిపారు.
ఇక్కడ క్లిక్ చేయండి