పెరిగిందా అనే విషయం డిస్కషన్‌లో ఉండగానే, మరో ఆసక్తికరమైన వార్త నార్త్ నుంచి హల్‌చల్ చేస్తోంది.
సంజయ్ లీలా భన్సాలీ సినిమాను మన లేడీ సూపర్‌స్టార్ యాక్సెప్ట్ చేశారన్నది ఆ న్యూస్ సారాంశం.
హిస్టరీకి కాస్త ఫిక్షన్‌ని యాడ్ చేసి సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించే సినిమాలకు స్పెషల్ ఆడియన్స్ ఎప్పుడూ ఉంటారు.
ఆయన సెట్లో అడుగుపెట్టగానే తెలియని ప్రపంచంలోకి వెళ్లినట్టు అనిపిస్తుందని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు సిల్వర్‌స్క్రీన్ గంగూభాయ్ ఆలియా.
సంజయ్ సినిమా బైజు బావ్రాలో నయనతార ఏ రోల్‌కి ఫిక్సయ్యారన్న విషయం మీద ఫోకస్ పెరుగుతోంది. ఈ మూవీలో ఆల్రెడీ రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్ జోడీగా ఫిక్సయ్యారు.
అలాంటప్పుడు ఈ పీరియాడికల్ మ్యూజికల్ మూవీలో నయన్ ఏ కేరక్టర్ చేస్తున్నట్టు? అనేది క్రిటిక్స్ లోనూ ఆసక్తి పెంచుతున్న విషయం.
పీరియాడిక్ సినిమా కాబట్టి, పద్మావత్ తరహా కాస్ట్యూమ్స్ లో నయన్ మరో రేంజ్‌లో ఎలివేట్ అవుతారని హ్యాపీగా ఫీలవుతున్నారు మేడమ్ ఫ్యాన్స్.