ANIL KUMAR POKA
ఆహా.. ఇలా నిన్ను చూస్తే ప్రాణం అల్లాడిపోదా అమ్మాడి..
25 April 2024
దాదాపు మూడేళ్ళ తరువాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన నభా నటేష్.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు అని టాక్.
ఇస్మార్ట్ శంకర్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసిన అంతగా వర్కవుట్ అవ్వలేదు.
మూడేళ్ల క్రితం యాక్సిడెంట్ అవ్వడంతో బ్రేక్ తీసుకున్న నభా. మళ్లీ ఇప్పుడు వరస సినిమాలకు సైన్ చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది నభా.
తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది నభా నటేష్. ట్రెడిషనల్ గా సింపుల్ శారీలో చూడ ముచ్చటగా రెడీ అయ్యింది నభా.
రీసెంట్ గా నిఖిల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ స్వయంభులో హీరోయిన్‌గా సెట్స్‌లో కూడా జాయిన్ అయ్యారు నభా నటేష్.
ఇక తాజాగా ప్రియదర్శితో కలిసి డార్లింగ్ సినిమా చేస్తూ.. వీరు చేసిన ఫైటింగ్ డ్రామా హైలైట్ గా నిలిచింది.
చిన్న గ్యాప్ తరువాత ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. చూద్దాం ఈమె స్టార్ ఎలా వుందో.
ఇక్కడ క్లిక్ చెయ్యండి