వెకేషన్స్ తోనే టైం పాస్ చేస్తున్న ముద్దుగుమ్మ.. సినిమా ఎప్పుడమ్మా..
Rajeev
10 July 2024
కృష్ణగాడి వీర ప్రేమ గాద సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది క్రేజీ బ్యూటీ మెహరీన్ కౌర్.
తొలి సినిమాలోనే తన నటనతో పాటు బబ్లీ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.
ఆతర్వాత ఫిల్లౌరి అనే హిందీ సినిమాలో నటించింది తిరిగి తెలుగులో మహానుభావుడు, రాజా ది గ్రేట్ లాంటి హిట్ లు చేసింది
పనిలోపనిగా తమిళ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంది ఈ ముద్దుగుమ్మ .కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయింది.
తెలుగులో జవాన్, పంతం, కవచం, సినిమాలు చేసింది ఈ సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆ తర్వాత ..
ఎఫ్2 సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాలో హానీ ఈజ్ బెస్ట్ అంటూ నవ్వులు పూయించింది మెహరీన్.
ఆతర్వాత ఎఫ్3 సినిమాలో మెరిసింది. ఆతర్వాత కొత్త సినిమా చేయలేదు.. వెకేషన్స్ అంటూ విదేశాల్లో విహరిస్తోంది ఈ అమ్మడు.
ఇక్కడ క్లిక్ చేయండి