29 December 2023
చీరకట్టులో జబర్దస్త్ వర్ష ఫంకీ ఫోజుల
ు
TV9 Telugu
ఫిల్మ్ సెలబ్రిటీల పరిస్థితులతో సంబంధం లేకుండా కొన్ని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంటాయి.
ఆ వార్తల తాలూకు సెలబ్రిటీలను ఇబ్బంది పాలు చేస్తూనే వారిని నోరు విప్పేలా ఆ వార్తలకు చెక్ పెట్టేలా చేస్తుంటాయి.
తను తాజాగా మీనా క్లియర్ కట్ గా చెప్పిన ఓ నోట్ తన చుట్టు తన రిలేషన్‌షిప్ చుట్టూ తిరుగుతున్న వార్తలకు చెక్ పె
ట్టింది.
తన భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో హఠాత్తుగా మరణించారు. దీంతో మీనా జీవితం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది.
దాంతో పాటే... ఈమె మరో పెళ్లి చేసుకుంటున్నారనే రూమర్ కూడా వెంటనే నెట్టింట చక్కర్లు కొట్టడం మొదలైంది.
హీరోలతో.. మీనాకు ఎఫైర్లు పెడుతూ వార్తలు.. బయటికి రావడం ఎక్కువవడంతో.. తాజాగా మీనా రియాక్టయ్యారు.
హీరో ధనుష్‌తో కూడా లింక్ చేశారు. చాలామందితో సంబంధం అంటగట్టారు.
అయితే ఇప్పట్లో మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకేమాత్రం లేదు.
అలాగనీ రేపు ఏం జరుగుతుందనేది నేను ఊహించలేను" అంటూ చెప్పుకొచ్చారు మీనా.
ఇక్కడ క్లిక్ చేయండి