నాలుగు పదుల వయస్సులోను తరగని అందం.. యంగ్ హీరోయిన్స్ కి పోటీ.!

Anil Kumar

26 October 2024

అందరూ అనుకుంటున్నారు.. మరి మనం ఎందుకు అనుకోకూడదని అనుకున్నారేమో నటి మంజు వారియర్‌. ఇప్పుడు ఇదే ట్రెండ్.

ఆఫ్టర్ లాంగ్ గ్యాప్.. మంజు వారియర్‌ ను స్క్రీన్‌ మీద చూస్తుంటే పాజిటివ్‌గా ఉందంటున్నారు ఆమె అభిమానులు.

ఈ అమ్మడి చిన్నతనంలో ఎవరికైనా 30 ఏళ్లు దాటాయి అంటే.. వామ్మో.. అంత పెద్దవారు అనిపించేదట మంజు వారియర్‌కి.!

కానీ ఇప్పుడు మంజు ఫార్టీ సిక్స్ లోనూ తన ఎనర్జీ చూస్తుంటే వావ్‌ అనిపిస్తోందట. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

ఇక ఫిఫ్టీస్‌ కి వచ్చాక ఇంకెంత ఎనర్జిటిక్‌గా ఉండాలో ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకుంటున్నారట ఈ అమ్మడు మంజు.

తాజాగా సూపర్‌ స్టార్‌తో వేట్టయాన్‌లో నటించారు. త్వరలో విజయ్‌ దళపతి 69లో నటిస్తున్నారనే వార్తలూ జోరందుకున్నాయి.

మోటార్‌ రేసింగ్‌ తో అజిత్‌కి బెస్ట్ ఫ్రెండ్‌ అయ్యింది. విజయ్‌ సేతుపతి కూడా మంజు లైఫ్‌ స్టైల్‌కి ఫిదా అయిపోయారు.

అప్‌కమింగ్‌ హీరోయిన్లకు వండర్‌ఫుల్‌ ఇన్‌స్పిరేషన్‌గా ఉన్న ఈ బ్యూటీ కోసం స్క్రిప్టులు క్యూ కట్టేస్తున్నాయి.!