10 July 2024
వామ్మో.. ఈ అందానికి 50 ఏళ్ల వయసు అంటే నమ్మగలరా..?
Rajitha Chanti
Pic credit - Instagram
పాన్ ఇండియా మూవీ లవర్స్‌కు మలైకా అరోరా సుపరిచితమే. హిందీ, తెలుగు భాషలలో అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది మలైకా..
ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 50 సంవత్సరాలు. కాతనీ ఇప్పటికీ 25 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ అభిమానులను ఆశ్యర్యపరుస్తుంది ఈ బ్యూటీ.
తాజాగా మలైకా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. సిల్వర్ డిజైన్ డ్రెస్‌లో మరింత అందంగా మెరిసిపోయింది బాలీవుడ్ హీరోయిన్.
ఒకప్పుడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి రచ్చ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం నటనపై ఆసక్తి చూపించడం లేదు. సినిమాలు చేయడం లేదు.
కానీ వాణిజ్య ప్రకటనలు, ఫ్యాషన్ ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ క్రేజీ పిక్స్ షేర్ చేస్తుంది.
ఇదిలా ఉంటే.. సినిమాల గురించి కాకుండా వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. 18 ఏళ్ల వివాహా బంధానికి ముగింపు పలికింది.
విడాకులు తర్వాత బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది మలైకా. చాలా కాలం వీరిద్దరూ రిలేషన్ షిప్లో ఉన్న సంగతి తెలిసిందే.
కానీ ఇప్పుడు వీరిద్దరి లవ్ స్టోరీ కూడా బ్రేకప్ అయ్యినట్లుగా నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా అర్జున్, మలైకా కలిసి కనిపించడం లేదు.
ఇక్కడ క్లిక్ చేయండి.