ఐదు పదుల వయస్సులో కూడా ఇంత గ్లామర్ షో నా !!

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

అతిథి, గబ్బర్ సింగ్ చిత్రాల్లో ఐటమ్స్ సాంగ్ కి డాన్స్ చేసి మెప్పించింది ఈ బ్యూటీ.

‘రాత్రైనా నాకు ఓకే’ ‘కెవ్వు కేక’ అంటూ ఈమె చేసిన ఐటెం సాంగ్స్ ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి.

50 ఏళ్ళ వయసుకి అతి సమీపంలో ఉన్న ఈమె ఇప్పటికీ చూపు తిప్పుకోలేని అందాలతో ఆకట్టుకుంటుంది

కుర్రకారు ఈమె ఫోటోలు చూసి ఈమె అందానికి మంత్రముగ్ధులు అవుతున్నారు.

తన కంటే చిన్న వయసు కలిగిన ఓ నటుడితో  ఈమె డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

బహిరంగంగానే వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ టాప్ టు బాటమ్ అందాలు ప్రదర్శిస్తున్న ఫోటోస్ గురించి హాట్ టాపిక్ గా నిలిచింది.

ఈమె ఇన్స్టా ఖాతాకు ఏకంగా 17 .7 మిలియన్ ఫాలోవర్స్ ఉండడంతో ఇవి వెంటనే వైరల్ అయిపోయాయి.