మరింత స్టైలిష్‌గా మారిపోయిన మెగా కోడలు.. లావణ్య లేటెస్ట్ ఫొటోస్
10 July 2024
TV9 Telugu
అందాలరాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.
ఆ తర్వాత సోగ్గాడే చిన్ననాయన, భలేభలే మగాడివోయ్ సినిమాలతో డీసెంట్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి.
ఆ తర్వాత భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
తన కెరీర్ లో ఎక్కువగా హోమ్లీ హీరోయిన్ గానే కనిపించిన లావణ్ త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చిందీ అందాల తార. ఆ మధ్యన ఏదో ఒక వెబ్ సిరీస్ లో మాత్రమే కనిపించింది.
సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది లావణ్య త్రిపాఠి. తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలు అందులో షేర్ చేస్తుంటుంది.
తాజాగా తన ఇన్‌స్టాలో లావణ్య ఓ ఫొటో షేర్ చేసింది. అందులో వైట్ ఫ్యాంట్, టీషర్ట్ ధరించి, వాల్ సపోర్ట్‌తో స్టైలిష్ గా నిలబడి పోజులిచ్చింది.
ప్రస్తుతం లావణ్య త్రిపాటి ఫొటో సామాజిక మాధ్యమాల్లోబాగా వైరలవుతోంది. నెటిజన్లును బాగా ఆకట్టుకుంటోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..