క్యూట్ నెస్ కి కేర్ అఫ్ అడ్రస్ గా 'కుషిత కల్లపు' ఫొటోస్..

Anil Kumar

14 July 2024

షార్ట్ ఫిల్మ్ నటి "కుషిత కల్లపు"..  ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న సోషల్ మీడియా నటుల్లో ఈమె కూడా ఒకరు.

ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ లో నటించి.. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది ఈ కుషిత.

ప్రజెంట్ డిజిటల్ ప్రపంచంలో చాలామంది ఊరికే ఫెమౌస్ అయిపోతున్నరు.. ఆ లిస్ట్ నుండి పక్కకి తప్పుకుంది ఈమె.

తనదైన నటన, క్యూట్ నెస్, అందం , ఎక్స్ప్రెషన్స్ అన్ని రకాలుగా ఎలిజిబులిటీ ఉన్న కుషిత ఇప్పుడు ఫెమస్ అయ్యింది.

రీసెంట్ గా బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బాబు' సినిమాలో "కుషిత" హీరోయిన్‌గా నటించింది. 

అయితే గుంటూరు కారం సినిమాలో నటించినట్టు తెలిపిన కుషిత.. సినిమా రిలీజ్ అయ్యాక అందులో ఈమె కనిపించలేదు.

ఆ తరువాత దీనిపై ఈ అమ్మడు క్లారిటీ కూడా ఇచ్చింది.. తాను 4 డేస్ షూటింగ్ కి వెళ్లినట్టు తెలిపింది ఈ  వయ్యారి.

ఈమె స్మైల్ కి నెట్టింట ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆ స్మైల్ చూస్తూ బ్రతికేయొచ్చు అంటూ కామెంట్స్ సొంతం చేసుకుంటుంది కుషిత.