29 December 2023
ఆదిపురుష్ సీతను వదలని కేటుగాళ్లు.. నెట్టింట కృతి డీప్ ఫేక్ వీడియో
TV9 Telugu
ఈ మధ్యన స్టార్ హీరోయిన్లకు ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ పెద్ద సమస్యగా మారింది.
కొందరు కేటుగాళ్లు హీరోయిన్లను టార్గెట్‌గా చేసుకుని డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు
ఇప్పటికే రష్మిక మందన్నా, కాజోల్, అలియా భట్ వంటి నటీమణులు డీప్ ఫేక్ బారిన పడ్డారు
ఈ మధ్యన స్టార్ హీరోయిన్లకు ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ పెద్ద సమస్యగా మారింది.
కృతి పేరుతో అసభ్యకర ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి
దీంతో ఇలాంటి కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుతున్నారు
ఇక్కడ క్లిక్ చేయండి..