తనకంటే 10 ఏళ్ల చిన్నవాడితో ప్రేమలో పడిన కృతి సనన్.. ఎవరంటే?
TV9 Telugu
30 July 2024
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్
ఆ తర్వాత నాగ చైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గానే నిలిచాయి.
గతేడాది ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీతగా మెప్పించింది. కానీ ఈ మూవీ కూడా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగా కృతి సనన్ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియాతో కలిసి గ్రీస్ లో చిల్ అవుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
వీరిద్దరు గ్రీస్ లో చిల్ అవుతున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వీరి డేటింగ్ రూమర్లకు మరింత బలం చేకూరింది.
కృతి తన బర్త్ డే వేడుకలను కబీర్ తో కలిసి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే డేటింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు.
ఇదిలా ఉంటే కృతి సనన్ -కబీర్ బహియాల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
కృతికి 34 సంవత్సరాలు కాగా.. కబీర్ కు 24 ఏళ్లు మాత్రమే అని తెలుస్తోంది. దాంతో ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 10 సంవత్సరాలుగా తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..