ఇక కష్టమే.. దారుణంగా హీరోయిన్ కృతి సిట్యూవేషన్.!
Anil Kumar
18 June 2024
పాపం..! హీరోయిన్ కృతి శెట్టి పరిస్థితి తాజాగా రిలీజ్ అయ్యిన "మనమే" సినిమాతో మరింత దారుణంగా మారింది..
కృతి ఫస్ట్ మూవీ ఉప్పెన దిమ్మతిరిగే సక్సెస్ రావడంతో.. ముందువెనక చూడకుండా వరుస పెట్టి సినిమాలు చేసింది.
అలా చేసిన సినిమాల్లో ఏ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కాకపోవడంతో.. టాలీవుడ్‌లో సైలెంట్ అయిపోయింది కృతి.
ఇప్పుడు కంప్లీట్ గా ఆఫర్స్ లేక సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు ఆన్లైన్ మాత్రమే కనిపిస్తుంది.
కొన్నాళ్ళు అయితే అవకాశాలు అందకపోవడంతో బాలీవుడ్ వైపు కూడా అడుగుము వేసే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఈ క్రమంలోనే రీసెంట్ గా విడుదలైన మనమే సినిమాతో అయినా.. తన ఫేట్ మారుతుంది అనుకుంది ఈ వయ్యారి. కానీ..
ఆ సినిమా కూడా.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో టాలీవుడ్ లో ఈ బ్యూటీ సిట్యూవేషన్ దారుణంగా ఉందని టాక్.
తెలుగులో ఆల్మోస్ట్ కెరీర్ ఖతమైనట్టే అనే కామెంట్స్ నెట్టింట అందుకుంటూ.. అవకాశాలకోసం తన ప్రయత్నం తాను చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి