14 October 2023

అందం హద్దులు దాటుతున్నా... పట్టించుకోని టాలీవుడ్ హీరోలు

కృతి షెట్టి...! ఉప్పెన సినిమాతో.. ఉన్నట్టుండి ఒక్క సారిగా లైమ్‌లైట్లోకి వచ్చేసింది ఈ బ్యూటీ.. 

ఆ సినిమా సూపర్ డూపర్ హిట్‌ అవడంతో.. టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలను అందుకుంది.

అసలు  ఖాళీ అనే వర్డే.. తన డిక్షనరీలో లేనంతగా.. వరుసగా సినిమాలు చేస్తూ  పోయింది. 

యంగ్ అండ్ స్టార్ హీరోలకు.. తనే కేరాఫ్‌గా మారి.. వారి సినిమాల్లో పక్కాగా స్థానం సంపాదించుకుంది

కానీ ఉప్పెన తర్వాత చేసిన సినిమాలన్నీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో.. సైలెంట్‌ అయిపోయింది. 

ఐలెన్ లెగ్ అనే ట్యాగ్‌ వచ్చేలా తెచ్చుకుంది. దాంతో పాటే.. టాలీవుడ్‌లో ఆఫర్స్ లేక కూర్చుంది.

ఈక్రమంలోనే ఎక్స్‌పోజింగ్‌కు హద్దులు చెరిపేస్తూ.. హాట్‌ పిక్స్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తోంది.

తన హాట్ అండ్ .. బ్యూటిఫుల్ ఫోటోలతో మేకర్స్‌కు గాలం చేసే పని మొదలెట్టింది.

అయినా కానీ టాలీవుడ్ మేకర్స్ నుంచి.. హీరోల నుంచి.. రియాక్షన్ మాత్రం రాకుండా ఉంది కృతి షెట్టికి.