తమిళ్ ఇండస్ట్రీ ఉప్పెన బ్యూటీకి సాలిడ్ సక్సెస్ ఇస్తుందా..?
TV9 Telugu
20 August 2024
ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్‌లో క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. వారిలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఒకరు.
ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది కృతిశెట్టి.తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా ఏకంగా 100కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది మంగళూరు బ్యూటీ.
మొదట్లో వరుసగా ఆఫర్స్ అందుకుంది ఈ అమ్మడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.
వరుసగా మూడు సినిమాలు హిట్ అందుకుంది. కృతి శెట్టి ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకుంది
ఇప్పుడు ఈ చిన్నదానికి ఆఫర్స్ కరువయ్యాయి. అయితే తమిళ్ లోచేస్తోంది ఈ చిన్నది .
నయన్ భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేసినిమాలో నటిస్తుంది. ఈ సినిమా పైనే ఆశలు పెట్టుక
ుంది కృతి.
ఇక్కడ క్లిక్ చేయండి