కృతి శెట్టి బౌన్స్ బ్యాక్.. అందరూ అంత షాక్ అయ్యేలా వస్తున్న బేబమ్మ
Anil Kumar
22 July 2024
తెలుగు ఇండస్ట్రీకి ఉప్పెనలా దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి.. ఆ సినిమాతో తెలుగు కురాళ్ళ రాకుమారి అయ్యింది.
తెలుగులో అతి తక్కువ గ్యాప్ లోనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో వరస హిట్స్ కొట్టేసింది బేబమ్మ.
కానీ తర్వాతే ఆమె ఫేట్ తిరగబడింది. మాచర్ల నియోజకవర్గం నుండి మనమే వరకు ఫ్లాపులతో కృతి ఒక్కసారిగా పడిపోయింది.
కృతి చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలేం లేవు. కానీ.. తమిళ, మలయాళంలో మాత్రం అమ్మడి జోరు ఫుల్ జోష్ లో ఉంది.
ముఖ్యంగా మలయాళంలో అజయంతే రాండాం మోషనం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 90 కోట్లు అని టాక్.
ఇక తమిళం లోనూ కార్తీ, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో నటిస్తున్నట్టు కృతిపై వార్తలు వచ్చాయి.
తాజాగా రానా దగ్గుబాటి నిర్మిస్తున్న ఒక సినిమాలో.. దుల్కర్ సల్మాన్ తో నటించేందుకు ఛాన్స్ అందుకుంది కృతి.
లైఫ్ ఆఫ్ పై లాంటి అవార్డ్ సినిమాకు పని చేసిన సెల్వమని సెల్వరాజ్ దర్శకత్వంలో కాంత అనే సినిమా వస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి