కీర్తి వయ్యారాలు ఫిదా అవుతున్న కుర్రకారు.. ఎంత ముద్దుగా ఉందో..
07 December 2025
Pic credit - Instagram
Rajeev
హీరోయిన్ కీర్తి సురేష్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. మలయాళీ సినిమాతో తెరంగేట్రం చేసినప్పటికీ.. తెలుగులోనే అత్యధిక చిత్రాల్లో నటించింది.
తెలుగులో నేను శైలజ సినిమాతో అడుగుపెట్టిన ఆమె.. మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది.
కానీ ఈ సినిమా తర్వాత తనకు ఆరు నెలలు ఏ అవకాశం రాలేదని తెలిపింది కీర్తి. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.
ఆమె యాక్టింగ్, లుక్స్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీ హిట్ తర్వాత కీర్తి పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.
దీంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆమె అవకాశాల కోసం ఎదురుచూసిందట.
‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర చాలా పవర్ ఫుల్. ఈ సినిమా తర్వాత మరో సినిమాలో తనను అడియన్స్ అంగీకరిస్తారో లేదో అని దర్శకులు భయపడ్డారని
దీంతో తనకు ఆఫర్స్ రాలేదని తెలిపింది. కొంతమంది మాత్రం తనను సీరియస్ పాత్రలకు మాత్రమే ఎంపిక చేశారని తెలిపింది.
ఈ సినిమాతో స్టార్ డమ్ వచ్చినప్పటికీ ఆఫర్స్ కోసం ఆరు నెలలు ఎదురుచూసినట్లు తెలిపింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..