క్యూట్ నెస్‌తో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్న కాయాదు లోహర్..
05 July 2026
Pic credit - Instagram
Rajeev
కాయాదు లోహర్.. ఈ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే తమిళ్ లోనూ తన నటనతో ఆకట్టుక
ుంది.
2021లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్‌పేటతో అరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు కాయాదు లోహర్
నటనకు మంచి మార్కులు పడ్డాయి.
అలాగే ఈ చిన్నది నటించిన మలయాళం మూవి పాథోన్‌పథం నూట్టండు చిత్రం తెలుగులో పులి: ది నైంటీంత్ సెంచరీ పేరుతో విడుదలైం
ది
మోడల్ గా రాణిస్తున్న కాయాదు లోహర్ 2021లో పూణే ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్ విజేతగా నిలిచింది. ఆతర్వాత హీరోయిన్ గా మారి
సినిమాలు చేస్తుంది.
కాయాదు లోహర్ నటించిన తెలుగు చిత్రం అల్లూరి 2022 సెప్టెంబరు 23న విడుదలైంది. ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు.
ఆతర్వాత విశ్వక్ సేన్ నటించిన ఫంకీ సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ నాని హీరోగా నటిస్తున్న ది పారడైజ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముంద
ుకు రానుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ