17 May 2025
రెమ్యునరేషన్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. ఒక్కో సినిమాకు ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనే చెప్పాలి. కేవలం ఒక్క సినిమాతోనే దక్షిణాదిలో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.
అవకాశాల కోసం మూడు, నాలుగేళ్లు పోరాడిన కయదు లోహర్.. 2021లో కన్నడలో ముకిల్ పేట్ అనే సినిమా హీరోయిన్గా పరిచయం అయ్యింది.
ఆ తర్వాత కన్నడతోపాటు మలయాళం భాషల్లో నటించింది. అలాగే అల్లూరి అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు.
ఇటీవల ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన డ్రాగన్ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది కయదు.
దీంతో ఇప్పుడు ఈ అమ్మడుకు తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయట.
లేటేస్ట్ సమాచారం ప్రకారం కయదు లోహర్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.2 కోట్లకు పైగానే పారితోషికం డిమాండ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.
డ్రాగన్ సినిమాకు కేవలం రూ.30 లక్షలు మాత్రమే పారితోషికం తీసుకుందట. కానీ సినిమాకు భారీ లాభాలు రావడంతో రూ.70 లక్షలు ఇచ్చారట మేకర్స్.
కానీ ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కయదు లోహర్ తన రెమ్యునరేషన్ పెంచిందని టాక్. ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు తీసుకుంటుందట.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్