20 November 2023

ఆ స్టార్‌ క్రికెటర్‌ మా పొరుగింట్లోనే ఉంటాడు: కత్రినా కైఫ్‌

 కత్రినా కైఫ్‌ ప్రస్తుతం ఫుల్‌ హ్యాపీ మూడ్‌లో ఉంది. ఆమె నటించిన టైగర్‌ 3 భారీ వసూళ్లు రాబట్టడమే దీనికి కారణం

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ రూ.300 కోట్లు సాధించిందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు.

తాజాగా ట్విట్టర్‌ వేదికగా ముచ్చటించిన కత్రినా తన ఫర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చింది

ఒకరు విరాట్ కోహ్లీ గురించి అడగ్గా 'సూపర్ స్టార్, ఆదర్శవంతుడు' అని రన్‌ మెషిన్‌ ఫొటోను పోస్ట్‌ చేసింది క్యాట్

అంతేకాదు విరాట్‌ కోహ్లీ తన పొరుగింటి వ్యక్తంటూ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది కత్రినా కైఫ్‌

 అనుష్క శర్మ, కోహ్లి ముంబైలోనేని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంటున్నారు. ఆ భవనంలోనే  కత్రినా- విక్కీ నివసిస్తున్నారు