TV9 Telugu
వేలంలో నన్ను అమ్మేయాలని చూశాడు నా భర్త అంటూ షాక్ ఇచ్చిన కరిష్మా.
15 March 2024
సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్స్, పెళ్లిళ్లు, విడాకులు వ్యవహారాలు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి.
తాజాగా హీరోయిన్ కరిష్మా కపూర్ తన భర్తపై చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.
డబ్బులు ఎక్కువ ఇస్తే తన భర్త ఆమెను అమ్మేయాలని చూశాడని చెప్పి అందరు ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేసింది కరిష్మా.
కరిష్మా కపూర్ , అభిషేక్ బచ్చన్ ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అది కుదరలేదు.
ఇక కరిష్మా కపూర్ ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్ సంజయ్‌ను పెళ్లాడింది. వీరి వివాహం 2003లో జరిగింది.
వీరు 2014లో విడాకులకు తీసుకున్నారు. అప్పటి నుంచి కరిష్మా సోలోగానే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
హనీమూన్ కు వెళ్లిన సయమంలో తనను తన భర్త స్నేహితులతో రాత్రంతా గడపాలని ఒత్తిడి చేశాడని తెలిపింది. అంతే కాదు..
వేలానికి పెట్టి తనను అమ్మేయాలని చూశాడని ఆవేదన వ్యక్తం చేసింది కరిష్మా. ఈ పాత కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి