ఏంజెల్ లా మెరిసిన కాజల్ అగర్వాల్.. కుర్ర హీరోయిన్స్ కు పోటీ ఇస్తూ ఇలా.. 

TV9 Telugu

11 July 2024

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 

చందమామ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆతర్వాత వచ్చిన మగధీర సినిమాతో సంచలన హిట్ అందుకుంది. 

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ 

చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోస్ కలిసి నటించి మెప్పించింది.

పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఈ బ్యూటీ రీఎంట్రీ ఇస్తుంది ఈ బ్యూటీఫుల్ లేడీ

భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకుంది కాజల్. బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా తర్వాత సత్యభామ అనే సినిమా చేసింది. 

ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.  తాజాగా వైట్ కలర్ డ్రస్ లో ఏంజెల్ లా మెరిసింది.