1st సినిమా రిలీజే అవ్వలేదు అప్పుడే తెలుగు స్టార్ నుంచి మరో బంపర్ ఆపర్

Anil Kumar

18 July 2024

జాన్వీ కపూర్.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ఎంత చెప్పిన తక్కువే. బీ టౌన్ లో స్టార్ హీరోయిన్ గా సోనసాగుతుంది.

దఢక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుస సినిమాలు చేస్తుంది ఈ వయ్యారి భామ.

ఇక సోషల్ మీడియా వేదికగా ఈ అందాల భామ ఫ్యాన్స్ కోసం ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

టాలీవుడ్ లో తన డెబ్యూ ఫిల్మ్ దేవర ఇంకా రిలీజ్ అవ్వనే లేదు అప్పుడే మరో సినిమాలో ఛాన్స్‌ కొట్టేసింది జాన్వీ కపూర్.

దేవర సెట్లో ఉండగానే.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ బుచ్చిసనా సినిమాలో బంపర్ ఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ.!

రీసెంట్గా టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని చెయ్యబోతున్న పాన్ ఇండియా సినిమాలోనూ భాగమైపోయిందట ఈ అమ్మడు జాన్వీ.

దసరా ఫేమ్‌ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని హీరోగా చేయబోయే పాన్ ఇండియా సినిమాకు సైన్ చేసిందట ఈ బ్యూటీ.