కలర్ ఫుల్లు చిలక.. హెబ్బా లుక్స్ అబ్బా..! అనిపిస్తున్నాయిగా
Rajeev
14 June 2024
అలా.. ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ హెబ్బా పటేల్.
ఆతర్వాత సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది.
దాంతో వరుసగా ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరించింది.
కానీ కుమారి సినిమా తర్వాత ఆ రేంజ్ లో ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. దాంతో ఈ అమ్మడి కెరీర్ డల్ అయ్యింది.
సెకండ్ హీరోయిన్ గానూ సినిమాలు చేసింది హెబ్బా పటేల్. అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది
.
సినిమాలతో పాటువెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించింది ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో మెప్పించింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి