ఈ స్టిల్స్ చూస్తే ఎవ్వరైనా పిచ్చెక్కిపోవాల్సిందే.! హమీదా అద్భుతాలు..

Anil Kumar

07 October 2024

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హమీదా. ఈ షోలో అమాయకత్వంతో ఫేమస్ అయ్యింది.

ఈ షో తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది ఈ వయ్యారి. రీల్స్, ఫోటోషూట్స్ అంటూ తెగ సందడి చేస్తుంది.

అండ్ బ్రహ్మముడి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది హమీదా. ఇందులో స్వప్న పాత్రలో అలరిస్తుంది.

ఇక ఇందులో చీరకట్టులో ట్రెడిషనల్‏గా కనిపిస్తూనే.. తన అందచందాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యింది హమీదా.

ఇక సోషల్ మీడియాలో విషయానికి వస్తే గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట ఫాలోయింగ్ పెంచుకుంటుంది హమీదా.

హమీదా ఇప్పటివరకు ఇన్ స్టాలో 299k ఫాలోవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె గ్లామర్ కి మరింత పెరిగే అవకాశం ఉంది.

తాజాగా హమీదా షేర్ చేసిన ట్రెడిషనల్ లుక్ శారీలో ఉన్న ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతూ తెగ ఎట్ట్రాక్ట్ చేస్తున్నాయి.

చీరకట్టులో ఆభరణాలతో.. ముక్కు పుడకతో ప్రిన్సెస్ లా రాయల్ లుక్ లో కనిపిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతుంది.