ఆ ముగ్గురిని రిజెక్ట్ చేసి సుధీర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటి
కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సుధీర్
దీంతో ఈయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
ఇప్పటికే మూడు సినిమాలలో నటించిన సుధీర్ గాలోడు సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే ప్రస్తుతం ఈయన ఓ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలో సుధీర్ సరసన తమిళ నటి దివ్యభారతి నటించబోతుండడం విశేషం.
దివ్యభారతి సుదీర్ పక్కన నటిస్తున్నారు అంటే సుధీర్ నక్క తోక తొక్కారంటూ కామెంట్ చేస్తున్నారు.
దివ్య భారతికి ఇదివరకే టాలీవుడ్ ఇండస్ట్రీలో ముగ్గురు హీరోల సరసన నటించే అవకాశం వచ్చిందట.
విజయ్ దేవరకొండ నితిన్ రామ్ ఈ ముగ్గురు సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ నో చెప్పారట.
అయితే సుదీర్ సినిమాకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.
ఇక్కడ క్లిక్ చేయండి