గ్లామర్ డాల్ కూడా అసూయపడే మరింత గ్లామర్ లుక్ లో దివ్యాన్ష కౌశిక్..

Anil Kumar

20 October 2024

దివ్యాన్ష కౌశిక్.. ఈ పేరు వింటే సినీప్రియులకు ముందుగా గుర్తొచ్చే సినిమా మజిలీ. తెలుగులో ఆమె మొదటి సినిమా ఇదే.

తొలి సినిమాతోనే ఈ బ్యూటీ గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ క్రేజ్ పూర్తిగా సమంతకు రావడంతో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు.

ఈ సినిమా తర్వాత దివ్యాన్షకు మరో ఛాన్స్ రాలేదు. చాలా రోజుల తర్వాత రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో నటించింది.

అలాగే యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన మైఖేల్ సినిమాలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన స్తాయిలో మెప్పించలేవు.

ఇక ఇటీవల ఆమె నటించిన టక్కర్ సినిమా ప్లాప్ అయినప్పటికీ గ్లామర్ పరంగా దివ్యాన్ష కౌశిక్ కు దక్కవలసిన క్రెడిట్ దక్కింది.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. హీరోయిన్ గా నటన పరంగా దివ్యాన్షకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఈ బ్యూటీ నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. దివ్యాన్ష ఫొటోస్ చూస్తే కుర్రకారు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ కురాళ్ళని ఎట్ట్రాక్ట్ చేస్తున్నాయి.. ఈమె గ్లామర్ షో చూసి మురిసిపోతున్నారు.