TV9 Telugu
హీరోయిన్ దివ్యాంకకు యాక్సిడెంట్. కానీ ఎలా జరిగిందో చెప్పడం లేదు? వై
20 April 2024
ప్రముఖ హిందీ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠికి ఫాలోయింగ్ అండ్ అభిమానులు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఆమె నటనకు పాటు ఆమె వ్యక్తిత్వానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
ఆమెకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇదిలా ఉంటే దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైందని సమాచారం.
ఈ సమాచారాన్ని దివ్యాంక భర్త వివేక్ దహియా అండ్ ఆమె పీఆర్ టీమ్ నెట్టింట తెలియజేసారు. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది.
ఈ ప్రమాదంలో దివ్యాంకకు తీవ్రగాయాలు అయ్యాయని.. ఆమె చేతి రెండు ఎముకలు విరిగిపోయినట్లు సమాచారం తెలుస్తుంది.
ప్రస్తుతం ఈమె కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు.. ఆమె భర్త సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు.
దీంతో దివ్యాంక అభిమానులు, ప్రేక్షకులు గెట్ వెల్ సూన్ అంటూ నెట్టింట కామెంట్ చేస్తూ ఫొటోస్ షేర్ చేస్తున్నారు.
ఇదంతా ఒకవైపు అయితే దివ్యాంకా త్రిపాఠీకి ప్రమాదం ఎలా జరిగిందన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉండటం ఆశ్చర్యం.!
ఇక్కడ క్లిక్ చెయ్యండి