10 September 2025

బిగ్‏బాస్ బ్యూటీ అందాల ఆరబోత.. అయినా ఆఫర్స్ కరువే..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తున్నారు. 

తాజాగా ఓ అమ్మడు మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది.

ఆమె మరెవరో కాదు.. బిగ్ బాస్ బ్యూటీ... దివి వడ్త్య. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి ఫేమస్ అయ్యింది దివి.

ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత  అయ్యింది. తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో కట్టిపడేస్తుంది.

చీరకట్టులో అందాన్ని మరింత రెట్టింపు అయ్యింది. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతుంది.

2019లో వచ్చిన మహేష్ బాబు మహర్షి సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దివి బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. 

ఆ తర్వాత 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా హైదరాబాద్ టైమ్స్ ప్రకటించింది.

1996 మార్చి 15 తెలంగాణ హైదరాబాద్ లో జన్మించిన ఈ బ్యూటీ ఎంబీఏ, ఎంటెక్ పూర్తి చేసింది ఈ అమ్మడు.