తెలుగుతో పాటు అక్కడ కూడా ఆఫర్స్ అందుకుంటున్న ముద్దుగుమ్మ
29 September 2026
Rajeev
Pic credit - Instagram
సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే తన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యంగ్ బ్య
ూటీ భాగ్యశ్రీ బోర్సే
మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. హిందీతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ తన కెరీర్‌ను పెంచుకుంది.
2020లో వచ్చిన క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ సిల్క్ ప్రకటన ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారింది. ఆ ప్రకటన ద్వారానే దర్శకుడు హరీశ్ శంకర్ దృష్టిలో పడిందట
2020లో వచ్చిన క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ సిల్క్ ప్రకటన ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారింది. ఆ ప్రకటన ద్వారానే దర్శకుడు హరీశ్ శంకర్ దృష్టిలో పడిందట
తెలుగు తన మాతృభాష కాకపోయినప్పటికీ.. సినిమాలో తన డైలాగ్స్‌ను తానే తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషంగా నిలిచింది.
‘మిస్టర్ బచ్చన్’ తర్వాత భాగ్యశ్రీకి వరుసగా అవకాశాలు వచ్చాయి. విజయ్ దేవరకొండ కింగ్‌డమ్, దుల్కర్ సల్మాన్ కాంతా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
రీసెంట్ గా అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ ఈ అమ్మడు మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈ చిన్నదానికి తొలి విజయం దక్కింది.
భాగ్యశ్రీ బోర్సే కు గ్లామర్‌తో పాటు విభిన్న పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ