సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ సందడి చేస్తున్న ముద్దుగుమ్మ
07 July 2026
Pic credit - Instagram
Rajeev
చాలా మంది హీరోయిన్స్ గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ఆతర్వాత హీరోయిన్స్ గా మారి సినిమాలు
చేసి మెప్పిస్తున్నారు వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్స్ గా రాణిస్తుంది అందాల భామ బాంధవి శ
్రీధర్. ఈ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
2022లో విడుదలైన మసూద సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది బాంధవి శ్రీధర్. ఈ సినిమాలో
తన నటనతో ఆకట్టుకుంది.
ఆ సినిమా హిట్ అయిన తర్వాత బాంధవి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఆమె రియల్ లైఫ్ ల
ుక్ మాత్రం వారెవ్వా అనేలా ఉంది.
మిస్టర్ పర్‌ఫెక్ట్, రభస, మొగుడు, రామయ్య వస్తావయ్య, మజ్ను వంటి తెలుగు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది.
వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులో క్రేజ్ పెంచుకుంటుంది. రెగ్యు
లర్ ఫొటోస్ తో మెప్పిస్తుంది.
ఈ అమ్మడు ఫొటోలు చూసి నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్లు పెడుతున్నారు. ఈ బ్యూటీ ఫోటోలకు ఫిదా అవుత
ున్నారు కుర్రకారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ