TV9 Telugu
ఆ యాంగిల్స్ ఏంటి.? అక్కడ జూమ్ చేస్తారా.? అంటూ ఫైర్ అయ్యిన అయేషా ఖాన్.
07 April 2024
కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ ఫోటోలు, వీడియోలు షేర్ చేసి సోషల్ మీడియాలో తమ అందాలతో యూత్ ను ఆకట్టుకుంటారు.
అయితే కొంతమంది కేటుగాళ్లు మాత్రం హీరోయిన్స్ ఫోటోలను, వీడియోలను మిస్ యూస్ చేస్తూ.. డీప్ ఫేక్ చేసి ఇబ్బంది పెడుతుంటారు.
తాజాగా హీరోయిన్ అయేషా ఖాన్ కు ఇదే పరిస్థితి ఎదురైంది. తన ఫోటోలను జూమ్ చేసి షేర్ చేయడంతో ఫైర్ అయ్యింది.
తాజాగా ఈమె ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కొంతమంది ఆ పిక్స్ ను జూమ్ చేసి అసభ్యకరంగా చూపించారు అని ఫైర్ అయ్యింది.
అసలు ఆ యాంగిల్స్ ఏమిటి? ఎక్కడెక్కడ జూమ్ చేస్తున్నారు? అసలు ఎందుకు జూమ్ చేసి ఫోటోలు తీస్తున్నారు.? అని ఫైర్ అయ్యింది.
కెమెరాలు ఉన్నాయి కదాని హీరోయిన్ల పై ఎక్కడెక్కడో ఫోకస్ పెట్టి ఫోటోలు తీయడం ఏంటని సీరియస్ అయ్యారు హీరోయిన్ అయేషా ఖాన్.
మహిళకు తన బట్టలు సర్దుకునే స్వేచ్ఛ లేదా? ఇది చాలా అసహ్యంగా ఉంది. అవి కూడా మీరు క్యాప్చర్ చేసి పోస్ట్ చేసుకుంటారా.?
ఇలా పిచ్చి ఫోటోలు తీయ్యొద్దు, మహిళలకు కనీస మర్యాద ఎలా ఇవ్వాలో మీరు నేర్చుకోండి అంటూ అయేషా ఖాన్ ఫైర్ అయ్యింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి