ఆ కళ్ళల్లోనే ఎదో తెలియని మత్తుంది.. కేకపెట్టిస్తున్న అయేషా 

Rajeev 

11 SEp 2024

అందం, అభినయంతోపాటు వయ్యారాల ఫోజులతో ఇండస్ట్రీలో విభిన్నమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఆయేషా ఖాన్.

బాలీవుడ్ లోకి నటిగా తెరంగేట్రం చేసిన అయేషా ఖాన్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుంది.

ఈ అమ్మడు మొదట్లో చేసిన సినిమాలు అంతగా పేరు తెచ్చిపెట్టలేదు.. ఇప్పుడిప్పుడే ఈ అమ్మడి క్రేజ్ పెరుగుతోంది.

ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో రోజు రోజుకు ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఇన్ స్టాలో నిత్యం ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. 

మోడ్రన్ డ్రెస్సులతోపాటు చీరకట్టులోనూ మతిపోగొట్టేస్తుంది ఆయేషా. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

తన అందంతోపాటు గ్లామర్ చూపులతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఆయేషా.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ట్రెండింగ్ ఫ్యాషన్ ఫోజులతో ఫోటోస్ షేర్ చేసే ఆయేషా.. ఇప్పుడు సింపుల్ చీరలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.