చీరకట్టులో చితక్కొట్టిన చిన్నది.. అయేషా అదిరిపోయే ఫోటోలు

rajeev 

26 AUG 2024

అయేషా ఖాన్.. హిందీలో బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ . 

ముఖచిత్రం తో తెలుగులో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడం పెద్దగా గుర్తింపు దక్కలేదు.

ఆ తర్వాత రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న రియాల్టీ షో ఖత్రోన్ కే ఖిలాడీ సీజన్ 14లో కూడా ఆమె కనిపించనుంది. 

దాని వల్ల అంతో ఇంతో క్రేజ్ తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ. దాంతో సినిమా అవకాశాలు కూడా అందుకుంది.

రీసెంట్ గా వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన అందాలతో కవ్వించింది అయేషా ఖాన్.

ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది ఈ హాట్ బాంబ్. సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

తాజాగా చీరకట్టులో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.