ఇంత గ్లామర్ గా ఉందేంటి బాస్.. ఆయేషా అందాల జాతరకి వావ్ అనాల్సిందే

Anil Kumar

27 October 2024

ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ కుర్రకారు క్రాష్ లిస్ట్ లోకి చేరిన కొత్త పేరు 'ఆయేషా ఖాన్'.  

ఎవరు ఈ 'ఆయేషా ఖాన్' అనుకుంటున్నారా ?? అయితే మీకంటే ఓం భీమ్ బుష్ చూసినవారికి బాగా గుర్తుండిపోతుంది ఈ ముద్దుగుమ్మ

2022 లో 'ముఖచిత్రం' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయైంది హిందీ భామ అయేషా ఖాన్. దీని తర్వాత హిందీ బిగ్‌బాస్‌లో సత్తా చాటింది.

ఈ చిన్నది హిందీ బిగ్ బాస్ 17 షోలో పాల్గొని రచ్చ లేపింది. హౌస్ నుంచి బయటకు వచ్చాకా అమ్మడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇక ఓం భీమ్ బుష్ లో అమ్మడు ఉన్నది కొద్దిసేపే అయినా కూడా అందాల ఆరబోత చేసి కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది.

ఇక ప్రస్తుతం తెలుగు చిత్రాలతో పాటు తెలుగు కురాళ్ళ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. అంత ఆదరిస్తారు మరి తెలుగువారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఓం భీమ్ బుష్ సహా దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది..

అయితే అయేషా.. సోషల్ మీడియాలో షేర్ చేసే గ్లామరస్ ఫొటోస్ చూసి కుర్రకారు విపరీతంగా ఎట్ట్రాక్ట్ అవుతున్నారు.