ట్రెడిషన్ నుండి ట్రేండింగ్ వరకు.. అదిరిపోయే లుక్స్ తో అవికా గోర్.!

Anil Kumar

21 June 2024

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి పాపులారిటీని సొంతం చేసుకుంది అవికా గోర్.

ఆ పాపులారిటీతోనే వెండితెరపైకి కథానాయికగా అడుగుపెట్టి తన వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంది అవికా.

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‏గా మారింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది..

ఆ సినిమాలో అవికా నటనకు మంచి మార్కులు పడ్డాయి.. విలేజ్ అమ్మాయిగా కనిపించి మొదటి సినిమాతోనే మెప్పించింది.

ఆ తర్వాత కూడా సేమ్ రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మామ సినిమా చేసింది.ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.

దీంతో ఈ ఏమండీ స్టార్ తిరిగిపోయింది అనుకున్నారు అందరూ.. కానీ ఈ అమ్మడికి స్టార్ ఇమేజ్ మాత్రం దక్కలేదు..

అయితేనేం.. ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ ఉంటుంది ఈ పాప.

ట్రెడిషనల్ నుండి ట్రేండింగ్ వరకు.. అదిరిపోయే ఫోటోషూట్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి అవికా.