సినిమాల  జోరు తగ్గించిన అందాల భామ ఆషికా రంగనాథ్.. 

30 June 2026

Pic credit - Instagram

Rajeev 

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో ఆషికా రంగనాథ్ ఒకరు. ఈ బ్యూటీ తన అందంతో ఎంతో మంచి కుర్రాళ్లను కట్టిపడేసింది. 

కన్నడ, తమిళ, తెలుగు భాషా చిత్రాలలో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఆషికా రంగనాథ్. చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం ఫుల్. 

ఆమె 2016 చలనచిత్రం క్రేజీ బాయ్, రాంబో 2లలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆషికా రంగనాథ్.

నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది. 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా తప్ప మరో సినిమా అనౌన్స్ చేయలేదు. 

ఈ ముద్దుగుమ్మ బడా సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.