అనుపమ స్పీడ్ తగ్గించిందేంటీ.. ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు పాపం

21 January 2025

Rajeev 

మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది క్రేజీ బ్యూటీ అనుపమపరమేశ్వరన్. 

ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు తమ అందాలతో ఆకట్టుకుంటున్నారు. అలాగే ఈ బ్యూటీ కూడా తన అందంతో కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అనుపమ.

బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది.

ప్రస్తుతం యంగ్ హీరోల హాట్ ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. మొన్నటి వరకు ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడిపేసింది.

మొన్నటివరకు పద్దతిగా గ్లామర్ షోకు దూరంగా ఉన్న ఈ చిన్నది. టిల్లు స్క్వేర్ సినిమాతో గ్లామర్ గేట్లు కూడా ఎత్తేసింది.

ఇప్పుడు ఈ చిన్నది సినిమాల స్పీడ్ తగ్గించింది. దాంతో అనుపమ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.