నవ్వుతోనే కుర్రాళ్లను కవ్విస్తున్న అందాల బొమ్మ అంజలి..
Rajeev
23 January
202
5
తమిళ్ లో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ అంజలి
ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి ఆకట్టుకుంది. ఆతర్వాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది
ఆతర్వాత తెలుగు , తమిళ్ లో అవకాశాలు అందుకుంటూ.. పలు సినిమాల్లో నటించింది అంజలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సెకండ్ హీరోయిన్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ
రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాలో నటించి ఆకట్టుకుంది.ఈ సినిమాలో తన నటనతో కట్టిపడేసింది అంజలి
సోషల్ మీడియాలో ఈ చిన్నది తన ఫొటోస్ తో ఆకట్టుకుంటుంది. క్రేజీ ఫోటోలను పంచుకుంటుంది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
ట్రైన్లో వెళ్తున్నారా..? వాట్పాప్లో ఈ 3 నెంబర్లు సేవ్ చేయండి!
రిపబ్లిక్ డే స్పీచ్ కోసం ఇవి బెస్ట్ పాయింట్స్..
వాహనాలతో నిమ్మకాయ తొక్కించడం వెనుక సైన్స్..