ఘాటు అందాలతో బర్త్ డే ఫొటోస్ షేర్ చేసిన అంజలి.. 

Anil Kumar

19 June 2024

సౌత్ ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ హీరోయిన్‏గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ అంజలి.

విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ.. ప్రత్యేక పాత్రలతో.. ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది తెలుగమ్మాయి అంజలి.

తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో కూడా అనేక చిత్రాల్లో నటించి.. అక్కడ కూడా ఫాలోయింగ్ సంపాదించింది ఈ భామ.

2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా మెస్మరైజ్ చేసింది.

ఈ సినిమాలోని సీత పాత్ర అంజలి కెరియర్ లో ఒక మైల్ రాయి అని చెప్పొచ్చు. ఇక అంజలి వెనక్కి తిరిగి చూసుకోలేదు..

ప్రస్తుతం సెకండ్ హీరోయిన్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమాతోపాటు విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి లో నటించింది.

తాజాగా ఈ అమ్మడు ముప్పది వయస్సులో కూడా యంగ్ గా కనిపిస్తూ జరుపుకున్న తన పుట్టినరోజు ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..