అదిరిపోయే అందాలతో ఆకట్టుకుంటున్న 'అనిక సురేంద్రన్'.. ఫొటోస్.
Anil Kumar
17 June 2024
'అనిక సురేంద్రన్' అలియాస్ బేబీ అనిఖా.. మలయాళం, తమిళం, తెలుగు ఇండస్ట్రీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ కం హీరోయిన్.
2007 లో రిలీజ్ అయ్యిన 'చోటా ముంబై' అనే ఒక మలయాళీ సినిమాతో వెండితెర రంగప్రవేశం చేసింది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ సినిమాకు గాను అనిక తీసుకున్న రెమ్యూనిరేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎందుకు అనుకుంటున్నారా.?
ఈ సినిమాకు గాను 500 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది అంట ఈ అమ్మడు. అప్పట్లో అది చాల ఎక్కువ అని అంటున్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించిన అనికా సురేందర్.. విశ్వాసం సినిమాతో మరింత గుర్తింపు పొందింది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. తాజాగా తెలుగులో బుట్టబొమ్మ మూవీలో హీరోయిన్ గా నటించింది.
ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బుట్టబొమ్మకి సపరేట్ ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి.
తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు యూత్ ని ఆకట్టుకుంటున్నాయి.. వీటిని కాస్త సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి