లేత అందాలతో ఘాటు సోయగాలు.. ఆండ్రియా అందాలకు యువత ఉక్కిరిబిక్కిరే.!

Anil Kumar

28 August 2024

ఆండ్రియా జర్మియా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా మెప్పించింది.

ఆండ్రియా జెర్మియా తెలుగు, తమిళం, మలయాళంలో నటించినా ఈ బ్యూటీకి అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు.

ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గానే కాక సింగర్ గా కూడా స్టేజి పెరఫార్మెన్సు లు ఇస్తూ తన ప్రతిభను చాటుకుంటుంది.

తమిళ్ హీరో కార్తీ నటించిన యుగానికొక్కడు సినిమాతో ఆండ్రియా జర్మియా కు యూత్ లో విపరితమైన క్రేజ్ వచ్చింది.

ఆ తరువాత కూడా తడాఖా సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది.

పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో పాటు అందాల ఆరబోతతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి. ఇదిలా ఉంటె..

సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలో బానే ఉంది. తన అందాలతో కుర్రకారుని ఆకట్టుకుంటూ తాజా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనకు ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలని లేదని తెలిపింది.