11 October 2023

రాజకీయాల్లోకి అనసూయ.. అసలు విషయం చెప్పేసిన స్టార్‌ యాంకర్‌..

జబర్దస్త్‌షోతో స్టార్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పైనే ఎక్కువగా కనిపిస్తోంది

ప్రస్తుతం ఈ అందాల యాంకరమ్మ రజాకార్‌ అనే ఓ సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌లో కనిపించనుంది

 కాగా  రజాకార్‌ సినిమాకు బీజేపీ ప్రముఖ నాయకుడు ఒకరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు

దీంతో అనసూయకు కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా? అనే ప్రశ్న ఎదురైంది

దీనిపై స్పందిస్తూ 'రాజకీయాలు నా వల్ల కాదు' అని క్లారిటీ ఇచ్చింది అనసూయ భరద్వాజ్

' రాజకీయాలంటే ఆసక్తి లేదు. వారి పని వాళ్లని చేయనిద్దాం' అని పేర్కొందీ స్టార్‌ యాంకర్‌