చిన్న హీరోయిన్ .. పెద్ద మనసు.. మెచ్చుకుంటున్న ఫ్యాన్స్

rajeev 

04 September 2024

అనన్య నాగళ్ళ.. మల్లేశం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. 

అందం అభినయంతో కట్టిపడేసింది ఈ చిన్నది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. 

ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మెప్పించింది. 

ఆతర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది ఈ ఆముద్దుగుమ్మ. 

చిన్న చిన్న సినిమాలతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది అనన్య నాగళ్ళ 

ఇదిలా ఉంటే తాజాగా ఈముద్దుగుమ్మ తన మంచి మనసు చాటుకుంది. 

ఏపీ, తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు చెరో 2.5 లక్షలు విరాళం ఇచ్చింది అనన్య